Buttermilk Distribution MGNREGA Workers
Published:
* గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణి
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని కిష్టా పురం గ్రామములో ఉపాధి హామీ కూలీ పనులు చేసే కూలీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఉపాధి కూలీ పనులు చేసే కూలీలకు దాహార్థి తీర్చాలానే మంచి ఆలోచనతో గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి ఉప సర్పంచ్ తోట సోమనర్సయ్య వార్డు సభ్యులతో కలిసి ఉపాధి కూలీపనులు చేస్తున్న కూలీలవద్దకు మంగళవారం చేరుకొని మజ్జిగ ప్యాకెట్లను పంపిణి చేశారు.
ALSO READ :
OFF THE RECORD CONTROVERSY | ఆ పౌడర్ పూసుకునే వాళ్లా .. వాళ్ళనెవరు పట్టించుకోరు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
