IPS Swetha Warangal Police Commissioner
* సన్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ బదిలీ
ఆకేరు న్యూస్ వరంగల్ :
తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగాయి. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శ్వేత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.2012 బ్యాచ్ కు చెందిన శ్వేత హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు .
ఇప్పటివరకు వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన సన్‌ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు.
——–
