Senior Journalist Father Death
Published:
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గిర్క సురేష్ తండ్రి గిరక రాములు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. వారి మరణం కాట్రపల్లి గ్రామంతో పాటు జర్నలిస్ట్ మిత్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మండలంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మరియు పాత్రికేయ మిత్రులు (జర్నలిస్టులు) సురేష్ నివాసానికి చేరుకుని మృతుడు రాములు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
