Telangana TET Results 2026
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జూన్–2026 ఫలితాలు నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్సైట్లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచనుంది. ఈ పరీక్షకు హాజరైన సుమారు 1.15 లక్షల మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, జన్మతేదీ వివరాలతో ఫలితాలను వెంటనే ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చు.
CHECK HERE :- https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx
