BRS leaders CM Revanth Reddy House Protest
* పార్టీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి BRS యూత్, విద్యార్థి విభాగాలు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎంకు రక్తదానం చేస్తామంటూ నేతలు ప్రకటించారు. అయితే ఈ ముట్టడికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. BRS ఆఫీస్ నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తూ అక్కడ భారీగా బలగాలను మోహరించారు.
