Shivaji Statue Tension in Bollikunta
* బొల్లికుంటలో హైటెన్షన్…
అకేరు న్యూస్ వరంగల్ :ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం వెలవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది…
గతంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నచోట శివాజీ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టగా పలువురిపై కేసులు నమోదయ్యాయి…
తాజాగా రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు కావడంతో పోలీసులు గ్రామంలో మోహరించారు…
ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు….
