Gujarat Firecracker Explosion Deaths
Published:
* సీజ్ చేసిన బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు..
ఆకేరు న్యూస్, డెస్క్: గుజరాత్లోని రామోల్ ప్రాంతంలో ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తగిన లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో అధికారులు గతంలో మార్చి 31న ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా దానిని నిర్వహిస్తుండటంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
