Vishal meets Tamilnadu CM Vijay
* తమిళనాడు సీఎం విజయ్‌తో నటుడు విశాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు నటుడు విశాల్ కీలక విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా, నిరాధారంగా వ్యాఖ్యలు చేసే యూట్యూబర్లు, సోషల్ మీడియా చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
* మా స్నేహం ఎవర్ గ్రీన్
నా మిత్రుడు ఉదయ్ నిధి స్టాలిన్ నటి త్రిషపై ఏదో వ్యాఖ్యలు చేశాడు అరెస్టయ్యాడు. కాని ఆ విధంగా మాట్లాడే వారు చాలా మందే ఉన్నారు. సోషల్ మీడియాలో, ఇక యూట్యూబర్ల సంగతేంటి? ముఖం కనిపించకుండా అలా మాట్లాడే వాళ్లను ఏమనాలి. సీఎం విజయ్ కు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. వీరిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని విశాల్ అన్నారు. మా స్నేహం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. నేను పాలిటిక్స్ లో కి ఎంట్రీ వచ్చినా. ఆయన నన్ను తిట్టడం.. నేను ఆయనను తిట్టడం అంటూ జరగదన్నారు.
* అప్పుడు అరెస్టు, బెయిల్ పై విడుదల
తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 4న త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత ఉదయ నిధి స్థాలిన్ ను చెన్నైలోని ఆయన నివాసం నుంచి తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
