Station Ghanpur MEO K Ramesh
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : మండల విద్యాధికారి (MEO) గా బాధ్యతలు స్వీకరించిన కె రమేష్ ను పి ఆర్ టి యు నాయకులు ఎంఆర్సీ భవనంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గీరెడ్డి ప్రమోద్ రెడ్డి, సీనియర్ కార్యకర్త సంపత్, అంజిరెడ్డి, రాష్ట్ర బాద్యులు ప్రవీణ్, వెంకన్న, ప్రకాశం, మురళి, భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అనిల్, రాధాకృష్ణ, ఉమారాణి, మంజుల, మల్లేశం, వెంకటయ్య, విజేందర్, ప్రవీణ్, రవి కుమార్,
శ్రీకాంత్, కొండా రవి, చంద్రశేఖర్ రెడ్డి, కరణకర్, రాజు, అరుణ, సురేఖ, లక్ష్మి ప్రసాద్, శ్రీనివాస్, రంజిత్, రజని, శ్రీదేవి, ఝాన్సీ.. రాగమని, అనంతపద్మా, సురేఖ, రజని, శైలజ పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
