Vidya Balan
Published:
Vidya Balan| ఆకేరు న్యూస్, డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
‘కాంత’ పాత్రలో నీలిరంగు చీరలో విద్యాబాలన్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. చేతిలో సిగరెట్‌తో ఆమె నడుచుకుంటూ వచ్చే గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత హైప్ పెంచింది. రజనీకాంత్‌తో విద్యాబాలన్ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
