Related Stories
December 27, 2024
ఆకేరున్యూస్, ములుగు జిల్లా: అల్పపీడనం కారణంగా రెండు రోజుల నుంచి ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రంలోని జంపన్నవాగు ఉధృతి పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
———————-