* యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న పనులు
ఆకేరున్యూస్, విజయవాడ: విజయవాడ – బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ రంగంలో దిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నది. హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజినీరింగ్ బృందాలతో ప్రత్యేక విమానంలో వచ్చిన చేరుకున్న ఆర్మీ సిబ్బంది శుక్రవారం ఉదయం నుంచి గండి పూడ్చివేత పనులు ప్రారంభించారు. కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడ్డ మూడవ గండిని ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు చేపడుతున్నారు.
——————–