* హైడ్రా పాపం కాంగ్రెస్కు తగులుతుంది
* గెలిపించిన ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు
* కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా అని కేంద్రమంత్రి బండి సంజయ్(Central Minister Bandi Sanjay) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రా పాపం కాంగ్రెస్కు తగులుతుందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని తెలిపారు. హైడ్రా(Hydra) చర్యలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి దెబ్బ తగుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. పేదలకు అండగా బీజేపీ(Bjp) ఉంటుందని హామీ ఇచ్చారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
