Faria Abdullah
Published:
Faria Abdullah: ఆకేరు న్యూస్, డెస్క్: బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌పై నటి ఫరియా అబ్దుల్లా మరోసారి స్పందించారు. తన తాజా చిత్రం ‘సిగ్మా’ ప్రెస్మీట్లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు.
2026లోనూ వ్యక్తి ఏ పండుగలో పాల్గొనాలి, ఏ సంప్రదాయాన్ని గౌరవించాలి అనే విషయాలపై అభ్యంతరాలు రావడం ఆశ్చర్యంగా ఉందని ఫరియా అన్నారు. తాను అన్ని మతాలు, సంస్కృతులను గౌరవించే వాతావరణంలో పెరిగానని, ద్వేషం కంటే ప్రేమ, పరస్పర గౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
