Published:
Updated: 28 Oct 2024 • 04:18 AM
ఆకేరున్యూస్, వరంగల్: ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలన్న డిమాండ్‌తో ఫోర్త్ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లు శనివారం ఆందోళన చేపట్టారు. మామునూరు ఫోర్త్ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిన్నటి దాకా కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టగా.. నేడు ప్రత్యక్షంగా కానిస్టేబుళ్లే ఆందోళనలకు దిగారు. కాగా, కానిస్టేబుళ్లు పోలీస్ డ్రెస్ వేసుకొని ధర్నా చేయడం రాష్ట్రంలోనే తొలిసారి.
…………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
