* ఏపీలో రెండో జాబితా విడుదల
* స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్గా పట్టాభి
* ఏపీ స్టేట్ కాపు డెవలప్ మెంట్ అండ్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలోని కూటమి ప్రభుత్వం మరోసారి నామినేషన్ పోస్టులను భర్తీ చేసింది. 59 మంది సభ్యులతో రెండో జాబితా జారీ చేసింది. అధికారంలో లేకపోయినప్పటికీ, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చింది. ఈమేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం నుంచి పట్టాభి , ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయుడులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మెన్లుగా నలుగురికి అవకాశం కల్పించింది.
రెండో జాబితాలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారు వీరే..
1. చాగంటి కోటేశ్వర్ రావు – అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్
2. మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి ) – అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్
3. కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి) – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
4. మాల సురేంద్ర ( అనకాపల్లి – టిడిపి ) – ఏపీ గవర్న్ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
5. రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టిడిపి )- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
6. పీవీజీ కుమార్ ( మాడుగుల – టిడిపి ) – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
7. దేవేంద్రప్ప ( ఆదోని – టిడిపి ) – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
8. ఆర్ సదాశివ ( తిరుపతి – టిడిపి )- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
9. సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ ) – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
10. పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన ) – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
11. కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టిడిపి ) – ఏపీ వాల్మీకి, బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
12. సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్
13. నరసింహ యాదవ్ ( తిరుపతి – టిడిపి ) – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
14. చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన) – ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
15. వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టిడిపి )- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
16. గండి బాబ్జి ( పెందుర్తి – టిడిపి) – ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్
17. మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టిడిపి) – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ
18. నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి ) – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు
19. జీవి రెడ్డి ( మార్కాపురం – టిడిపి ) – ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్
20 . మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి ) – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్
21. తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టిడిపి) – ఏపీ కల్చరల్ కమిషన్
22. పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి ) – ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
23. సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టిడిపి ) – ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
24. గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టిడిపి ) – ఏపీ గ్రంధాలయ పరిషద్
25. డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి ) – ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
26. కేకే చౌదరి ( కోడూరు – టిడిపి ) – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు
27. చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన ) – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
28. ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టిడిపి ) – ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
29. మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి ) – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్
30. ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి ) – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ
31. రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టిడిపి ) – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ
32. సావల దేవదత్ (తిరువూరు – టిడిపి ) – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ
33. రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టిడిపి ) – ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్
34. కావాలి గ్రీష్మ ( రాజాం – టిడిపి ) – ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్
35. దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ ) – ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్
36. సజ్జా హేమలతా ( చీరాల – టిడిపి ) – ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ
37 . గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టిడిపి ) – ఏపీ నాటక అకాడమీ
38. సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టిడిపి )- ఎన్టీఆర్ వైద్య సేవ
39. కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి ) – స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్
40 . స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టిడిపి ) – అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
41. టిసి . వరుణ్ – (అనంతపూర్ – జనసేన ) -అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
42. రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి ) – అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
43. సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టిడిపి ) – బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
44. తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టిడిపి ) – బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
45. కే. హేమలత ( చిత్తూరు – టిడిపి ) – చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
46. తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన ) – కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
47. సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టిడిపి ) – కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
48. మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ ) – మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
49. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి ) – నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
50. బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )- రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
51. కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )- శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ
52. ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ ) – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ
53. ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి) – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్
54. డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి) – ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
55 . వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
56. కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన) – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్
57. ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి ) – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
58. డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన) – ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
59. కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టిడిపి ) – ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్
…………………………………………………………..