Published:
Updated: 11 Nov 2024 • 05:05 AM
ఆకేరు న్యూస్ డెస్క్: గత కొన్నేళ్లుగా రష్యాలో జనన-మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఇప్పుడు దానిని పరిశీలిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. జనన మరణాల రేటులో అంతరాన్ని తగ్గించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలంటూ అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసింది.
………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
