* డిపాజిట్ల పేరుతో 300 కోట్లకు టోపీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని ప్రాంతం సైబరాబాద్(CYBERABAD)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. డిపాజిట్ల పేరుతో భారీ స్కాంకు తెరలేపారు. 12 వెల్త్ క్యాపిటల్ (12 WELTH CAPITAL) సర్వీస్ సంస్థ ఈ స్కాంకు పాల్పడింది. డిపాజిటర్ల నుంచి రూ. 300 కోట్లును సేకరించింది. ఒక్కో కస్టమర్ నుంచి 4 లక్షల పెట్టుబడి పెట్టించినట్లు తెలుస్తోంది. సంస్థ కీలక ఎండీ పవన్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్(ARREST) చేశారు.
……………………………………………