
ఆకేరు న్యూస్ డెస్క్ : మావోయిస్టు అగ్రనేత విక్రమ్ గౌడ (VIKRAM GOUDA) భద్రతా దళాల ఎన్ కౌంటర్(ENCOUNTER) లో మృతి చెందారు. 20 ఏళ్లుగా విక్రమ్ గౌడ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఆయన కోసం ఏళ్ల తరబడి విస్తృతంగా గాలిస్తున్నారు. ఈరోజు కర్ణాటక(KARNATAKA) ఉడిపి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఆయన మృతి చెందారు. కబ్బీనాలే అటవీ ప్రాతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
…………………………………………………….