Published:
Updated: 04 Dec 2024 • 04:11 AM
* పలు అనుమానాలకు వ్యక్తం
* మెరుగుపడని ఆరోగ్యం..
ఆకేరున్యూస్, ముంబై: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. షిండే గత వారం రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం వైద్యుల సలహా మేరకు సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి ఆదివారం తిరిగి ముంబైకి వచ్చారు. మళ్లీ గొంతునొప్పి, జ్వరం రావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ షిండే ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది.
………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
