Shiva Contract Worker Electric Shock
Published:
ఆకేరు న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై శివ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
