* కూలిన పురాతన ఇల్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్(Hyderabad)లోని కొన్ని బస్తీలు వరద నీటిలోనే చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. కాగా, రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సమీపంలోని తిరుమలగిరి (Tirumalagiri) విలేజ్ లో ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే సరుకులు, ఇతర సామగ్రి పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
……………………………………
