Published:
Updated: 26 Dec 2024 • 04:30 AM
* కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం
ఆకేరు న్యూస్ డెస్క్ : కజకిస్తాన్( kazakhstan)లో ఓ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 102 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 72 మంది చనిపోయారని తెలుస్తోంది. అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ (Azar bijon airlines)కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు చాలాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టినట్లు వీడియో వైరల్ అవుతోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)కు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
