* 6న విచారణకు రావాలని ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని ఆఏదశించింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అధికారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
……………………………..