
* నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఆకేరు న్యూస్, నల్గొండ : పోక్సో కేసులో ఓ నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. 2021లో నల్లొండ జిల్లా తిప్పర్తి పీఎస్లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
……………………………………….