ఆకేరు న్యూస్, సిరిసిల్లజిల్లా : తెలంగాణ(Telangana)లో చిరుతపులల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సిరిసిల్ల జిల్లా(Sirisilla District)లో ఓ చిరుత స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్లో చిరుత(Cheetha) సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. పొలం దగ్గర ఓ గేదెను చిరుత చంపేసిందని గ్రామస్థులు చెబుతున్నారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
……………………………………