KALVAKUNTLA KAVITHA LIQOUR SCAM
Published:
తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ:
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి.. తిహార్ జైలు జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. జైలులో ఉన్న ఆమెను తాజాగా ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా, మరో కేసులో కవిత అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
—————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
