Mukkera Ramesh BJP OBC Morcha
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన ముక్కెర రమేష్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జనగాం జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పార్టీ తనకు కల్పించిన అవకాశంతో అని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసినందుకు కృషి చేస్తా అన్నారు. ఈ సందర్బంగా జనగాం జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి, చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ కి ఈ నియామకానికి సహకరించినరాష్ట్ర, జిల్లా, మండల, నాయకులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
