
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా న్యాయస్థానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. న్యాయస్థానం ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్ ద్వారా హెచ్చరిక పంపారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు కొనసాగిస్తోంది.
………………………………………..