
ఏపీ గ్రే హౌండ్స్ – మావోయిస్ట్ ల మద్య ఎన్కౌంటర్ లో ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్ సెక్రెటరీ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ , అలియాస్ గణేష్ మృతి.
* 2004 ప్రభుత్వం తో జరిగిన చర్చల కమిటీ ప్రతినిధి గణేష్
* భూపాల పల్లి జిల్లా వెలిశాల గాజర్ల రవి స్వగ్రామం
* గణేష్ సోదరులు ఆజాద్, ఆశోక్ ( ఐతు ) మావోయిస్ట్ పార్టీలో పని చేశారు.
* గతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆజాద్ మృతి చెందారు.
* మరో సోదరుడు గాజర్ల ఆశోక్ కొంత కాలం క్రితం పోలీసుల ముందు సరెండర్ అయ్యారు
* కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..
……………………………………………….