* మావోయిస్ట్ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపు
ఆకేరున్యూస్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు బ్యానర్ల కలకలం రేపింది. చర్ల మండలం పూసుగుప్ప-వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో బ్యానర్లు వెలిశాయి. డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన పిఎల్జిఎ మావోయిస్ట్ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
…………………………………………