* వీఆర్ కు ప్రవీణ్
*ఆదేశాలు జారీ చేసిన పోలిస్ కమిషనర్
ఆకేరు న్యూస్, వరంగల్ క్రైం : ధర్మసాగర్ సీఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీసీఆర్బీ లో విధులు నిర్వహిస్తున్న కే శ్రీధర్ రావును నియమించారు. ప్రవీణ్ వీఆర్ కు బదిలీ అయ్యారు.. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
——
