Sarampalli Mallareddy Tribute
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి కి నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాదులోని ఎంబి భవన్ మల్లారెడ్డి భౌతికాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన వారిలో జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, మండల కార్యదర్శి మునిగెల రమేష్, మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య, రంగరాయిగూడెం ఉప సర్పంచ్ మునిగే నరసింహులు, మంద మహేందర్, కత్తుల రాజు, వంగపండ్ల సోమయ్య, జిల్లపేల్లి కొమురయ్య, గోడిశాల యాదగిరి, రైతు సంఘం నాయకులు లింగనబోయిన కుమార్, మంద మొగిలి, జిల్లపెళ్లి ఉప్పలయ్య, ఇప్పగూడెం మాజీ ఉపసర్పంచ్ గొడిశాల యాదగిరి తదితరులు ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
