ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ మర్లేనా
Published:
Updated: 18 Sep 2024 • 09:42 AM
*శాసనసభపక్ష సమావేశంలో ఆమోదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ మర్లేనా(Atishi Marlena)ని శాసనసభ పక్షం ఎన్నుకుంది. శాసనసభపక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచారు. ఆ ప్రతిపాదనకు శాసనసభపక్షం ఆమోదం తెలిపింది. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్(Kejriwal) ప్రకటించారు. ఈమేరకు సాయంత్రం రాజీనామా చేయనున్నారు.
————————————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
