మృతురాలు డోలి సంధ్య
Published:
Updated: 18 Aug 2026 • 08:11 AM
* ఖమ్మంలో శిక్షణ పొందుతున్న డోలి సంధ్య
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : ట్రైనీ తాహసిల్దార్ ఆత్మహత్య చేసుకున్నది . మహబూబాబాద్ టౌన్ కు చెందిన డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య ( 28 ) ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాలో రెవిన్యూ శాఖలో సంధ్య డిప్యూటి తాహసిల్దార్గా శిక్షణ పొందుతోంది. ఫిర్యాదు అందుకున్న అందుకున్న మహబూబాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సంధ్య ఆత్మహత్యకు కారణాలేంటని విచారణ చేపట్టారు..
———————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
