Donald Trump Oil Price Surge
Published:
ఆకేరు న్యూస్, డెస్క్: ట్రంప్ తాజా ప్రకటనతో ముడిచమురు మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని ఆయన ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రభావంతో సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 78.73 డాలర్లకు చేరుకుంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
