* అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక దాడులు
* అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు
* ఒకరు గంజాయి..ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
* ఐదుగురులో ఇద్దరు యువతులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(hyderabad)లోని పబ్(pub)లపై శుక్రవారం అర్దరాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురికి ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అందరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. ఐదుగురిలో ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీనాబ్ – ఎక్సైజ్ (t nab-excisee)అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 25 పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు దాడులు నిర్వహించారు.