* 14 లోక్ సభ ,1 అసెంబ్లీ స్థానం
* అభ్యర్థుల ప్రకటించిన విశారదన్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ధర్మ సమాజ్ పార్టీ సిద్దమైంది. ఈ మేరకు తెలంగాణలోని 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ ప్రకటించించారు. హైదరాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించారు.
పార్లమెంట్ అభ్యర్థులు
భువనగిరి – కొంగరి లింగ స్వామి
సికింద్రాబాద్ – రాసాల వినోద్ యాదవ్
చేవేళ్ళ – తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్
మెదక్ – అన్నెల లక్ష్మణ్
వరంగల్ – మేకల సుమన్
హైదరాబాద్ – గడ్డం హరీశ్ గౌడ్
నల్గొండ – తలారీ రాంబాబు
మహబూబాబాద్ – రవ్వా భద్రమ్మ
మహబూబ్ నగర్ – గంట్ల వెల్లి రాకేశ్
మల్కాజగిరి – బోయిన్ దుర్గా ప్రసాద్ యాదవ్
కరీంనగర్ – చిలువేరు శ్రీకాంత్
నిజామాబాద్ – కండెల సుమన్
జహీరాబాద్ – టీ దేవ శిఖామణి
ఆదిలా బాద్ – పవార్ కృష్ణ
అసెంబ్లీ అభ్యర్థి
——————–
కంటోన్మెంట్ – గుండాటీ నర్సింగ్ రావు
————————————–