Kalvakuntla Kavitha TRS Party Shock
అకేరు న్యూస్ : కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె ఏర్పాటు చేసిన TRS పార్టీ పేరు మార్చుకోవాలని లేఖ రాసింది. 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును క్లోజ్ చేస్తామని స్పష్టం చేసింది. *TRS పేరుపై BRS సహా కొన్ని ఇతర పార్టీ నుంచి అభ్యంతరాలు* వ్యక్తమవడంతో ఈసీ కవితకు లేఖ రాసింది.
