![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/image-3.png)
* నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్న ఉద్యోగి శ్రీహరి సస్పెండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో ఉద్యోగిపై వేటుపడిరది. నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్న శ్రీహరిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో బీ.కృష్ణ తెలిపారు. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుందని, అమ్మవారి ఆలయంలో అవకతవకలకు పాల్పడేవారు ఎంటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
……………………………………..