
ఆకేరున్యూస్, వర్దన్నపేట: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.వర్ధన్నపేట మండలం గుబ్బేడు తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివేహేతర సంబంధానికి తన భార్య అడ్డు వస్తోందని సురేష్(28) భార్య మౌనికను చంపేందుకు ప్రయత్నించాడు. సురేష్ ను నివారించేందుకు సురేష్ సపావత్ రాజు(60) ప్రయత్నించగా సురేష్ తన తండ్రిని అడ్డువచ్చింనందుకు కొట్టి చంపాడు, మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుంటున్నారు.
…………………………………………………………………..