Gaddam Raju Kisan Morcha
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జనగామ జిల్లా ఉపాధ్యక్షులుగా జఫర్గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన గడ్డం రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రైతులకు సమస్యల పై పోరాటం చేయడానికి ముందుంటానని నన్ను నియమించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేశ్ కి బిజెపి కిసన్ మోర్చ జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డికి గడ్డం రాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
