DGP CV Anand Chahat Bajpai
అకేరు న్యూస్ హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆదివారం హనుమకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)కి చేరుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌తో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి డీజీపీకి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ చేపడుతున్న కార్యక్రమాలు, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డీజీపీని మర్యాదపూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
