
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి జిల్లాలకు వర్ష సూచన.
——————-