* ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు, ఐదుగురు ఏఎస్పీలు ..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు, ఐదుగురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ ఎస్పీగా కె.ప్రసాద్, కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్మిన్ గా ఐ.పూజ, సైబరాబాద్ ఎస్ఓటీ అదనపు డీసీపీగా టి. గోవర్దన్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్సీగా జి.నరేందర్, బాలానగర్ డీసీపీగా ఎం.సుదర్శన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ -2గా ఎస్. సూర్యానారాయణను బదిలీ చేశారు.
…………………………………………….

