December 4, 2024

1 thought on “KCR |అస్థిత్వ‌మే అస‌లైన పోరాటం

  1. రెడ్డి, కమ్మ, వెలమ, యాదవ్ , ముదిరాజ్ , మాల మాదిగ ఈ కులాల వారికి టికెట్ లు ఇచ్చి ముస్లిం, క్రిస్టియన్ వద్ద ఏ ముఖం పెట్టు కొని వాస్తారండి ఈ నాయకులు.

    అంతే కాకుండా మీడియా మిత్రులు కూడా ముస్లిం క్రిస్టియన్ అనే వారు కూడా ఈ దేశంలో మరీ ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా గుర్తించక పోవడం శౌచనీయం .

    అందుకే ఓ గాయకుడు అన్నాడు

    ఏ కులం అబ్బి నీ దేమతఅబ్బ …

    కులం గజ్జి లాంటిది
    మతం మత్తు లాంటిది

    చివరీగా ఓ విన్నపం
    మతాలకు కులాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం కోసం పాత్రికేయులు అనుకునే మనం కృషి చేయాలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *