* పాఠశాలల ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు పడిగాపులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లోని చాలా ప్రాంతాల్లో గురుకులాల పాఠశాలల(Gurukula Schools) భవనాలకు తాళాలు వేశారు. 9 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమానులు చర్యలకు ఉపక్రమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda), వరంగల్(Warangal), మంచిర్యాల(Manchiryala) జిల్లాల్లో భవనాలకు తాళాలు వేశారు. దీంతో పాఠశాల ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నారు.
……………………………………….