
* స్వదేశానికి పయనం
ఆకేరున్యూస్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( NARENDRA MODI) విదేశీ పర్యటన ముగిసింది. నవంబర్ 16 నుంచి 21 వరకూ రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటను ముగించుకొని మోదీ స్వదేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఉదయం గయానా నుంచి భారత్కు బయల్దేరారు.
……………………………………….