* శిల్పకళా వేదికలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న,మద్య తరహా పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.ఈ మేరకు మైక్రో, మీడియం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ పాలసీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. ఈ కార్యక్రమం లో డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొంటారు..
—————-