* కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం వివరాలు వెల్లడిరచారు. ఈ సెషన్లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పార్లమెంట్ పాత భవనం సెంట్రల్ హాల్ ఇందుకు వేదికకానుందన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, రaార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయని.. నవంబర్ 23న ఫలితాలు వెల్లడైప తర్వాతే ఈ సెషన్ ప్రారంభంకానుందని తెలిపారు.
…………………………………………..